NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
    తదుపరి వార్తా కథనం
    Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
    బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

    Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

    వ్రాసిన వారు Stalin
    Sep 05, 2023
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా బండి సంజయ్‌ పలుమార్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు గైర్హాజరయ్యారు.

    తాజాగా ఆయన మరో గడువు కోరడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున మరో గడువు ఇవ్వాలని బండి సంజయ్ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు.

    ఎన్నికల పిటిషన్లపై ఆరు నెలల్లోగా తీర్పు వెలువడాల్సి ఉన్నందున విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

    సంజయ్

    సెప్టెంబర్ 20న తదుపరి విచారణ

    గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ గత జూలై 21 నుంచి మూడుసార్లు బండి సంజయ్ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు.

    సెప్టెంబర్ 12న అమెరికా నుంచి వచ్చిన తర్వాత బండి సంజయ్ హాజరవుతారని లాయర్ తెలిపారు.

    దీంతో, క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకాని సంజయ్‌కు సైనిక సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

    అలాగే తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది.

    అయితే తదిపరి క్రాస్ ఎగ్జామినేషన్‌కు అయినా బండి సంజయ్ విచారణకు హాజరు అవుతారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బండి సంజయ్
    తెలంగాణ
    హైకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బండి సంజయ్

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్ బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ హైదరాబాద్

    తెలంగాణ

    తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ ఐఎండీ
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు
    Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్  హైదరాబాద్
    ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్ ప్రభుత్వం

    హైకోర్టు

    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు  ఆంధ్రప్రదేశ్
    భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు  తిరుమల తిరుపతి
    సెప్టెంబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..   ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025