NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి
    తదుపరి వార్తా కథనం
    పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి
    వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

    పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 03, 2023
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటు చేసుకుంది. వృద్ధుడ్ని రోడ్డుపై ఈడ్చెకెళ్లిన ఆవును ఎవరూ ఆపలేకపోయారు.

    ఆవు రోడ్డుపై పరుగెడుతూ ఓ ఇంట్లోకి ఆవు ప్రవేశించింది. దానిని అదుపు చేసేందుకు సరూప్ సింగ్ అనే వృద్ధుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆవు మెడకు ఉన్న తాడు వృద్ధుడికి చేతికి తగులుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన ఆవు రోడ్డుపై పరుగులు తీసింది.

    దీంతో రోడ్డుపై దెబ్బలతో పాటు పలు వాహనాలు ఢీకొనడంతో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

    ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డు అయిన వృద్ధుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆవు దాడి చేసిన దృశ్యాలు

    Elderly man dies after stray cow drags him for about 100 meters, collides with several vehicles in Punjab's Mohali.

    The deceased was identified as 83-year-old Saroop Singh.#Punjab #Mohali pic.twitter.com/kCuRcpDAMM

    — Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఇండియా

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    పంజాబ్

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు ఖలిస్థానీ
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు ఖలిస్థానీ
    అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు ఖలిస్థానీ

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025