భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
20 Sep 2023
తెలంగాణకృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ సర్కారుకు షాక్.. నీరు వాడకుండా తెలంగాణను అడ్డుకోలేమని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను KWDT(KRISHNA WATER DISPUTES TRIBUNAL) ట్రెబ్యునల్ తిరస్కరించింది.
20 Sep 2023
కెనడా'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్- కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది.
20 Sep 2023
ఆంధ్రప్రదేశ్AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
20 Sep 2023
అరుణాచల్ ప్రదేశ్చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్
2020 నుంచి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసీ) వద్ద భారత్ -చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
20 Sep 2023
చంద్రబాబు నాయుడుచంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
20 Sep 2023
పార్లమెంట్పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ
భారత్, కెనడా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిక్కు తీవ్రవాద గ్రూపుతో ట్రూడో పొత్తు కారణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి.
20 Sep 2023
తెలంగాణTS DSC (TRT) Notification 2023: నేటి నుంచే టీచర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ మొదటైన 5089 టీచర్ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(టీఎస్ డీఎస్సీ 2023) ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
20 Sep 2023
తమిళనాడుతమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు
తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
20 Sep 2023
సోనియా గాంధీమహిళా రిజర్వేషన్ బిల్లు: ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు కోటా కల్పించాలని కోరిన సోనియా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం మద్దతు తెలిపారు.
20 Sep 2023
ఇండిగోఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది.
20 Sep 2023
హైదరాబాద్Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
20 Sep 2023
సోనియా గాంధీనేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు.
20 Sep 2023
కాంగ్రెస్రాజ్యాంగ పీఠిక నుండి లౌకిక, సామ్యవాద పదాలు తొలగించబడ్డాయి: అధిర్ రంజన్ చౌదరి
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున చట్టసభ సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగం,కొత్త కాపీలలో "సెక్యులర్", "సోషలిస్ట్" అనే పదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ఆరోపించారు.
19 Sep 2023
బీసీసీఐతలైవా రజినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్.. దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా
తలైవా రజినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్ అందించింది. ఈ మేరకు సెక్రటరీ జైషా స్వయంగా సూపర్ స్టార్ ను కలిసి అందజేశారు.
19 Sep 2023
తెలంగాణతెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో నారీమణుల జయభేరి.. మహిళలకు భారీగా దక్కనున్న సీట్లు
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023కి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ డిమాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023లో నేరవేరనుంది.
19 Sep 2023
మహిళా రిజర్వేషన్ బిల్లుమహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా?
దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి ఒక అడుగు దురంలోనే ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
19 Sep 2023
ఇండియా కూటమిమహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో భిన్న వాదనలు.. ఎవరెమన్నారో తెలుసా
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023పై విపక్షాల కూటమి 'ఇండియా'లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి.
19 Sep 2023
మహిళా రిజర్వేషన్ బిల్లుWomen's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.
19 Sep 2023
జనసేనజనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది.
19 Sep 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.
19 Sep 2023
మహిళా రిజర్వేషన్ బిల్లులోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ
పార్లమెంట్ కొత్త భవనంలో మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
19 Sep 2023
పార్లమెంట్ కొత్త భవనంపాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు 'సంవిధాన్ సదన్' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన
పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
19 Sep 2023
చంద్రబాబు నాయుడుఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై 21వ తేదీకి వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విచారణకు స్వీకరించింది.
19 Sep 2023
కేరళకేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు
కొన్నిరోజులుగా కేరళను కలవరపెడుతున్న నిఫా వైరస్ ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.
19 Sep 2023
కెనడాదెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు భారత్ దిగింది.
19 Sep 2023
పార్లమెంట్ కొత్త భవనంచారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం
సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు.
19 Sep 2023
కెనడాఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.
18 Sep 2023
నరేంద్ర మోదీWomen's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
18 Sep 2023
కేంద్ర ప్రభుత్వంకేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
18 Sep 2023
శివసేనశివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 56మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా విచారణ జరిపేందుకు గడువు విధించాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
18 Sep 2023
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్ కట్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023 రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లోనే కొనసాగనున్నాయి.
18 Sep 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేబీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.
18 Sep 2023
చంద్రబాబు నాయుడుజైల్లో చంద్రబాబును కలిసిన యనమల.. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుంటానన్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.
18 Sep 2023
ఇండియా కూటమిINDIA : ఇండియా కూటమికి సీపీఎం ఝలక్!
ఇండియా కూటమికి (I.N.D.I.A) ఊహించిన ఎదురుదెబ్బ తగలనుంది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా) నుంచి కీలకమైన సీపీఎం దూరం కానుంది.
18 Sep 2023
నరేంద్ర మోదీఫాక్స్కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి
ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది.
18 Sep 2023
ఎన్నికల సంఘంఅక్టోబర్ 3నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సందర్శించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (తెలంగాణ సీఈఓ) వికాస్ రాజ్ వెల్లడించారు.
18 Sep 2023
నరేంద్ర మోదీనేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కాబోతోంది.
18 Sep 2023
బీఆర్ఎస్రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ అన్నారు.
18 Sep 2023
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.
18 Sep 2023
నరేంద్ర మోదీమరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్
తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.