భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..
ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి.
ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ
కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది.
6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు
భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలోని నాగ్ పూర్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.
100 రోజల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.
ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం
2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ప్రారంభమైంది.
దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్
దీపావళి టాపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్
బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ, బీఎస్పీ ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా.. ఆసియా గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్
ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించింది. దీంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
Supreme Court: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం స్పందించారు. అతను ఏ టైమ్‌లో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయన్ను వదలడం లేదు.
చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయించింది.
శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శరద్ పవార్ గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసినట్లు శుక్రవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారతీయ శాస్త్రవేత్త స్వాతికి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు-2023 వరించింది.
ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి
గత నెలలో రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా పోలీసుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శుక్రవారం అయోధ్యలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
Telangana:వైఎస్ మాజీ పీఏ సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు, ముగ్గురు పోలీసులపై కేసు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుపై పోలీస్ కేసు నమోదైంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమన్న భారత్.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవని నిలదీత
భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం ముదిరింది. ఈ మేరకు కెనడా ప్రభుత్వ తీరుపై కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది.
కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టు ఝలక్.. కావేరీ నీటి వివాదంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరణ
కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం ఝలక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. మీసం తిప్పిన బాలయ్య.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే, మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. బయటకు రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ దాడి కేసులో నిందితుల వివరాలను విడుదల చేసిన NIA
ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న 10 మంది నిందితుల చిత్రాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమర్జెన్సీ అలెర్ట్ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే
ఎమర్జెన్సీ అలెర్టులు ఫోన్లను హోరెత్తిస్తున్నాయి. భారతదేశంలోని చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ వచ్చింది.
కెనడా హై కమిషన్ కీలక ప్రకటన..'భారత్'లో సేవలు కొనసాగిస్తామని, భద్రతా కల్పించాలని అభ్యర్థన
భారతదేశంలోని కెనడా హైకమిషన్ కార్యాలయం సంచలన ప్రకటన చేసింది.
తదుపరి నోటీసు వచ్చేవరకు కెనడాలో వీసా సేవలను నిలిపేసిన భారత్
జూన్‌లో కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు కేంద్ర ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది.
ఏపీ అసెంబ్లీలో రగడ.. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్యకు బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
కెనడాలోని విన్నిపెగ్ నగరంలో ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్‌ను హతమార్చడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తున్నట్లు ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ ప్రచురితమైంది.
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా
తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
India-Canada row:ఖలిస్థానీ గ్రూపులను రహస్యంగా కలుస్తున్న పాక్ గూఢచారి ఏజెంట్లు
కెనడాలో ఉన్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI ఏజెంట్లు, ఖలిస్థానీ టెర్రర్ గ్రూపుల చీఫ్‌లు ఇటీవల వాంకోవర్‌లో రహస్య సమావేశం నిర్వహించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
నేడు పెద్దలసభకు నారీ శక్తి వందన్ అధినియం బిల్లు-2023.. చరిత్ర సృష్టించనున్న మహిళా బిల్లు
నేడు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు-2023ని ప్రవేశపెట్టనున్నారు. ఎగువసభలో 106వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణించనున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు జో బైడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రధాని మోదీ
జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించారు.
ఆమె గిరిజన, వితంతువు కాబట్టి రాష్ట్రపతిని కొత్త పార్లమెంటుకు ఆహ్వానించలేదు: ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు
లోక్‌సభ,రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% సీట్లు మంజూరు చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
అభిమాన గాయకుడ్ని అన్‌ఫాలో చేసిన కోహ్లీ, రైనా.. నెట్టింట తీవ్ర విమర్శలపాలైన పంజాబీ గాయకుడు శుభ్
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల సెగ ఇతర రంగాల ప్రముఖులను తాకింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.