దిల్లీ లిక్కర్ స్కామ్: వార్తలు
Manish Sisodia : 17 నెలల తర్వాత భార్యతో కలిసి ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా
మనీలాండరింగ్ ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా 17 నెలల తర్వాత జైలు విడుదలైన విషయం తెలిసిందే.
Delhi liquor scam: కేజ్రీవాల్,సిసోడియా,కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టేకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ మద్యం పాలసీలో అవినీతిపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌కు తొమ్మిదో సమన్లు పంపింది.
కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ ఆధికారులు
దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శనివారం ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.
Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావడానికి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు.
Delhi liquor case: దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
Delhi liquor policy case: దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.
దిల్లీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టు విచారణ..ఎంపీ సంజయ్ సింగ్ పిటిషన్ దాఖలు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు జారీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు జారీ చేసింది.
ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్‌కు పంపింది.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ వాయిదావేసిన సుప్రీంకోర్టు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా పాత్రపై సాక్ష్యాధారాల గురించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది.
మద్యం పాలసీ కేసులో ఆప్ పార్టీ పేరు
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చబోతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది.
మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ ఇంట్లో సోదాలు
మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం బుధవారం సోదాలు నిర్వహించింది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉపశమనం లభించింది.
ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.