తదుపరి వార్తా కథనం

బిహార్: ముజఫర్‌పూర్‌లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 14, 2023
01:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
FLASH: In Bihar's Muzaffarpur, a boat carrying over 30 school children capsized in the Bagmati River, just ahead of CM @NitishKumar's event today.
— The New Indian (@TheNewIndian_in) September 14, 2023
More than 12 children are still missing
Urgent efforts are underway pic.twitter.com/ZUV5Z7Xwwk