భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
చండీగఢ్ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు,తప్పిన పెను ప్రమాదం
చండీగఢ్‌లోని పీజీఐ నెహ్రూ ఆస్పత్రి మొదటి అంతస్తులో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు
మనీలాండరింగ్ కేసులో దిల్లీలోని ఆప్ నేత అమానతుల్లాఖాన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది.
Jammu and Kashmir: షోపియాన్‌లో ఎన్‌కౌంటర్; ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
BJP: రాజస్థాన్ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు
భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సోమవారం పోలింగ్ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?
పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
మధ్యప్రదేశ్: బుద్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ
మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం 57 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Swiss Bank : కేంద్రం చేతిలో స్విస్ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా
కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ స్విస్ బ్యాంకు ఖాతాదారులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు స్విస్ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా కేంద్రం చేతికి వెళ్లింది.
మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు
మణిపూర్‌లోని ఓ వీడియో దేశాన్ని మళ్లీ షేక్ చేస్తోంది. కుకీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సజీవ దహనం చేసిన వీడియో మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది.
CWC Meet: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు
ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక నర్సు భారతదేశంలో నివసిస్తున్న తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడిలో గాయపడినట్లు సమాచారం.
CWC MEET : 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధత.. బీసీ, మహిళల అంశాలే ఎజెండా
భారతదేశంలోని 5 రాష్ట్రాలకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ జోరు పెంచింది.
Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్.. మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు మూడు కేసులకుే సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సిక్కిం ఆకస్మిక వరదలు: 60 మందికి చేరిన మృతుల సంఖ్య, చిక్కుకుపోయిన 1,700 మంది పర్యాటకులు
సిక్కిం మెరుపు వరదల్లో 60 మందికి పైగా మరణించారు.ఇంకా 105 మందికి పైగా తప్పిపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది.
మహారాష్ట్ర: గ్యాస్ సిలిండర్లు పేలి బస్సులు దగ్ధం
మహారాష్ట్రలో పింప్రి చించ్‌వాడ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం
మిజోరం,ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) నేడు ప్రకటించనుంది.
LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC)- కార్గిల్‌లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్
దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్
చదవుకు వయసు అడ్డుకాదని నిరూపించారు తెలంగాణలోని హైదరాబాద్‌కు ఓ రిటైర్డ్ ఉద్యోగి.
నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ 2020లో దిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడిందో తనకు తెలియదని అన్నారు.
మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంత్రి నివాసం వెలుపల శనివారం రాత్రి పేలుడు సంభవించింది.
IAF new ensign: 72 ఏళ్ల తర్వాత కొత్త జెండాను ఆవిష్కరించిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఆదివారం(అక్టోబర్ 8) 91వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది.
NEET Syllabus 2024 : నీట్ నూతన సిలబస్‌ను రిలీజ్ చేసిన ఎన్‌ఎంసీ
దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్‌లో భారీ మార్పులు చేశారు.
ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం
హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్దం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రజలతో పాటు భారతీయ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు.
Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ శనివారం బీజేపీలో చేరారు. బర్కత్‌పురాలోని బీజేపీ యూనిట్ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, బీజేపీ హైదరాబాద్ (సెంట్రల్) విభాగం అధ్యక్షుడు గౌతమ్‌రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
India issues advisory : ఇజ్రాయెల్‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
పాలస్తీనా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాకెట్ల వర్షాన్ని కురిపించాయి.
Guinness Record : పేక ముక్కలతో వరల్డ్ రికార్డును సృష్టించిన బాలుడు
జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే చాలు ఎలాంటి పని అయినా సులభంగా చేయగలం.
సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు
సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.
ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
Telangana Inter : జూనియర్ కళాశాలలకూ దసరా హాలీడేస్.. సెలవులు ఎప్పట్నుంచో తెలుసా
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా కీర్తిపొందిన బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది.
Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్ గుడ్ బై
తెలంగాణలో రాజకీయ ముసలం జోరు అందుకుంటోంది.మరో 2 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
India Canada Row: భారత్ కోరడంతో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కెనడా
కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించాలని భారతదేశం కోరడంతో కెనడా ప్రభుత్వం భారతదేశంలోని చాలా మంది దౌత్యవేత్తలను ఖాళీ చేయించింది.
బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు
బిహార్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని వెల్లడించింది.
న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్ హెడ్ అరెస్ట్..పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు
ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది.
ఎన్నికలకు ముందు ఉచితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు
పన్ను చెల్లింపుదారుల ఖర్చుతో రాజకీయ పార్టీలు నగదు, ఇతర ఉచిత వస్తువులను పంపిణీ చేయకుండా నిరోధించడానికి సమగ్ర మార్గదర్శకాలను కోరుతూ సామాజిక కార్యకర్త భట్టులాల్ జైన్ దాఖలు చేసిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్,రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది.
5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్,తెలంగాణ,మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 మధ్య అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (EC) విశ్వసనీయ వర్గాలకి వెల్లడించాయి.
సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు
ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర భారీ వరదలతో అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో ఇప్పటికే 19 మంది మరణించారు.