Page Loader
BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు 
BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. చోటు దక్కని మాజీ సీఎం వసుంధర

BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 09, 2023
06:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సోమవారం పోలింగ్‌ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాజస్థాన్‌లోని ఏడుగురు ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తూ బీజేపీ నిర్ణయించింది. మొత్తం 41 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. 1. జోత్వారా - రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ 2. విద్యాధర్‌ నగర్‌ - దియా కుమారి, 3. తిజారా- మహంత్‌ బాలక్‌నాథ్, 4. సవాయ్‌ మాధోపూర్‌ - కిరోది లాల్‌ మీనా మరోవైపు తొలి జాబితాలో మాజీ సీఎం వసుంధరా రాజే పేరు లేకపోవడం గమనార్హం. రాజస్థాన్‌లో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ అసెంబ్లీకి తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ