NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్‌లో ఉండాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    చంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్‌లో ఉండాల్సిందే!
    చంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్‌లో ఉండాల్సిందే!

    చంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్‌లో ఉండాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2023
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది.

    ఆయన రిమాండ్ ఈరోజుతో ముగియనుండగా, మరోసారి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

    స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

    విచారణ సందర్భంగా ఇరు వైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

    చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా అనే విషయం రేపు తేలనుంది.

    Details

    నెల రోజుల నుంచి జైలులోనే చంద్రబాబు

    స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ ను మరోసారి పొడిగించడంతో టీడీపీ అభిమానులు షాక్ కు గురయ్యారు.

    సెప్టెంబర్ 10న రాజమండ్రి జైలుకు వెళ్లిన ఆయన, 2, 3 రోజుల్లో వస్తారని అంతా భావించారు.

    సూమారు నెల రోజులుగా బాబు జైల్లో ఉండగా ఇకనైనా బయటికొస్తారనుకుంటే మూడోసారి రిమాండ్ ను పొడించారు. దీంతో ఈనెల 19 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    చంద్రబాబు నాయుడు

    సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  దిల్లీ ఆర్డినెన్స్
    ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం: చంద్రబాబు తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్
    టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి ఆంధ్రప్రదేశ్
    మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు తెలంగాణ
    పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025