Page Loader
Talangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే!
బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Talangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2023
07:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాన అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఎస్పీ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాను వెల్లడించారు. అయితే ఈ మొదటి జాబితాలో తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా ఉంది. ఆయన అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా విడుదల చేసిన మొదటి జాబితాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీపై స్పష్టత వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీఎస్పీ తొలి జాబితా