NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

    Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 30, 2023
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

    6-8 నెలల్లోగా విచారణ పూర్తి చేసేందుకు ప్రాసిక్యూషన్ కట్టుబడి ఉందని, వచ్చే మూడు నెలల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగితే, సిసోడియా బెయిల్ కోసం దాఖలు చేయవచ్చని కోర్టు హైలైట్ చేసింది.

    ఈ కేసుకు సంబంధించిన చట్టపరమైన ప్రశ్నలను విచారించడం మానుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

    సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టుపై సిసోడియా వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా,ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

    జులైలో ఆయన వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసి, ఈ నెల మొదట్లో తీర్పును రిజర్వ్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

    #BREAKING #SupremeCourt denies bail to Manish Sisodia in Delhi liquor policy scam case. pic.twitter.com/OnywOQgur0

    — Live Law (@LiveLawIndia) October 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మనీష్ సిసోడియా
    దిల్లీ
    సుప్రీంకోర్టు

    తాజా

    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా

    మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు సీబీఐ

    దిల్లీ

    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య హత్య
    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు ప్రధాన మంత్రి
    ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం  ఇండిగో
    అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌

    సుప్రీంకోర్టు

    జమ్ముకశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం   కేంద్ర ప్రభుత్వం
    సుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధింపు రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ
    Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు  ఆర్టికల్ 370
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025