దగ్గుబాటి పురందేశ్వరి: వార్తలు
04 Nov 2023
బీజేపీPurendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ
వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు.
24 Oct 2023
బీజేపీఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రాన్ని కోరారు.