Daughter in law: మామను సజీవంగా తగబెట్టేందుకు కోడలు ప్రయత్నం (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
బెడ్ పై నిద్రిస్తున్న మామను సజీవంగా తగలబెట్టేందుకు కోడలు ప్రయత్నించింది.
భార్య నిర్వాహకాన్ని మొత్తం వీడియో తీసి భర్త సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
మంచానికి పరితమైన ఆ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను కోడలు వేసింది.
బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకొని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్ధేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.
అప్పటికే గొడవను తన ఫోన్‌లో రికార్డు చేస్తున్న ఆమె భర్త వెంటనే స్పందించాడు.
బెడ్‌కు మంటలు అంటుకోకుండా పేపర్ ను కిందకు తొసేశాడు.
అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మామను చంపడానికి ప్రయత్నిస్తున్న కోడలు
Woman trying to set the house on fire as she's upset about something
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 1, 2023
Dropping fire where old father-in-law is sleeping
Thank god there are phones now to record such deranged behaviour else no one would believe husbandspic.twitter.com/uqFr4EBXlY