NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi Millet song: 'గ్రామీ' అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక 
    తదుపరి వార్తా కథనం
    Modi Millet song: 'గ్రామీ' అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక 
    Modi Millet song: ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక

    Modi Millet song: 'గ్రామీ' అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక 

    వ్రాసిన వారు Stalin
    Nov 11, 2023
    07:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో సాగే 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' అనే పాట 'బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్' కింద గ్రామీ అవార్డుకు ఎంపికైంది.

    ప్రముఖ సింగర్ ఫాలు, గౌరవ్ షా ఈ పాట పాడారు. ఈ ఏడాది మార్చిలో గ్లోబల్ మిల్లెట్స్(శ్రీ అన్న) కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను ఈ పాటలో పొందుపర్చారు.

    దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఈ రోజు ప్రపంచం అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. భారత్ ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. రైతులు, ప్రజల కృషితోనే ఇది సాధ్యమైంది' అంటూ మార్చిలో జరిగిన గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్‌లో మోదీ పేర్కొన్నారు. ఈ మాటలే పాటలో ఉన్నాయి.

    మోదీ

    ప్రధాని మోదీ రచనా సహకారం

    అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట జూన్ 16న విడుదలైంది. ఈ పాట విడుదలకు ముందు ఫాలు మాట్లాడారు. ఈ పాటను తాను తన బర్తతో కలిసి ప్రధాని మోదీ రాసినట్లు పేర్కొన్నారు.

    అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పాటను సిద్ధం చేశామని, ఇందులో ప్రధాని మోదీ కూడా కనిపిస్తారని ఫాలు వివరించారు.

    ఫాలుకి 2022లో గ్రామీ అవార్డు లభించింది. ఆమె కలర్‌ఫుల్ వరల్డ్ కోసం బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ విభాగంలో ఈ అవార్డును అందుకుంది.

    అవార్డు గెలుచుకున్న తర్వాత ఫాలు దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో మిల్లెట్ గింజలపై ఒక పాటను కంపోజ్ చేయాలనే ఆలోచనను ప్రధాని మోదీతో ఫాలు పంచుకున్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే  ఉత్తర్‌ప్రదేశ్
    తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ  ఎన్నికల ప్రచారం షురూ   తెలంగాణ
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు మధ్యప్రదేశ్

    తాజా వార్తలు

    SFJ బెదిరింపు తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలని కెనడాను కోరిన భారత్  కెనడా
    US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా అమెరికా
    Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల  మహేష్ బాబు
    Women Soldiers Leave Benefits: మహిళా సైనికులకు మోదీ దీపావళీ కానుక.. సెలవు ప్రయోజనాలపై కీలక నిర్ణయం ఆర్మీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025