NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
    తదుపరి వార్తా కథనం
    స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
    స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

    స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2023
    02:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా మూడు సబ్సులు ఉండటంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    ఈ ఘటన మహారాష్ట్రలో శనివారం చోటు చేసుకోగా.. ఈ మోసం సోమవారం వెలుగులోకి వచ్చింది.

    బాధితుడి కథనం మేరకు థాన్ అనే యువకుడు రూ.46 వేల విలువైన స్మార్ట్ ఫోన్ కోసం ఆన్ లైన్‌లో అర్డర్ పెట్టాడు. అయితే డబ్బులు ముందే చెల్లించి పార్సిస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

    Details

    ఆర్డర్ చూసి షాక్ అయిన బాధితుడు

    శనివారం కంపెనీ నుంచి వచ్చిన ఆర్డర్ ను విప్పి చూడగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

    అందులో ఫోన్ కు బదులగా 3 సబ్బులు కనిపించడంతో బిత్తరిపోయాడు. వెంటనే తాను మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులను అశ్రయించాడు.

    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

    ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, ప్యాకింగ్ కరెక్ట్ గానే జరిగిందని, ట్రాన్స్ పోర్ట్ లోనే ఎవరో ఫోన్ దొంగలించారని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    స్మార్ట్ ఫోన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం ఐఎండీ
    మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే  అజిత్ పవార్
    మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి ముంబై
    Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్  తాజా వార్తలు

    స్మార్ట్ ఫోన్

    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి టెక్నాలజీ
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 ఆండ్రాయిడ్ ఫోన్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO చైనా
    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025