తదుపరి వార్తా కథనం

Telangana Elections : 17న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 13, 2023
06:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కసరత్తును కోసం సిద్ధమైంది.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో బీజేపీ జెండాను ప్రతిష్టించాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఆ పార్జీల మ్యానిఫెస్టో లను ప్రకటించేశాయి.
తాజాగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇప్పటికే అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో ఈనెల 17న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
ఆ ఒక్క రోజే నల్లగొండ, వరంగల్, రాజేంద్రనగర్ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ కార్యాలయం పేర్కేంది.
Details
సుడిగాలి పర్యటన చేయనున్న కేంద్ర హోం మంత్రి
అమిత్ షా పాల్గొనే సభలోనే తెలంగాణ బీజేపీని ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది.
ఇక కేంద్ర హోం మంత్రి తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు.
అదే రోజు సోమాజిగూడలోని భాజాపా మీడియా సెంటర్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.