గౌతం సింఘానియా: వార్తలు
13 Nov 2023
భారతదేశంGautam Singhania : 'రేమండ్స్ ఛైర్మన్ దంపతులకు విడాకులు.. అయినా పిల్లల కోసం పనిచేస్తాం'
ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ రేమండ్స్ ఛైర్మన్ గౌతం సింఘానియా దంపతులు విడిపోయారు. ఈ మేరకు గౌతం సింఘానియా సోమవారం ప్రకటించారు.