NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి
    తదుపరి వార్తా కథనం
    Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి
    హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి

    Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2023
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

    బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగా ఆయన తీవ్ర ఛాతినొప్పితో బాధపడ్డారు.

    దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

    ప్రస్తుతం ఆయన ఆర్యోగ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

    ఆస్పత్రిని సందర్శించి సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ పరామర్శించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హైదరాబాద్ సీపికి తీవ్ర అస్వస్థత

    Sandeep Sandlya : హైదరాబాద్ సీపీకి తీవ్ర అస్వస్థతhttps://t.co/jj45pq8NiI

    — News Line Telugu (@NewsLineTelugu) November 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ఇండియా

    తాజా

    ITR filing date: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Omar Abdullah: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని ఉగ్రవాదం ఆపదు': పహల్గామ్‌లో ఒమర్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా
    Asian Championships : అసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. స్వర్ణంతో మెరిసిన గుల్వీర్ సింగ్  ఆసియా ఛాంపియ‌న్‌షిప్
    Kanappa: 'నాకెందుకు ఈ పరీక్ష స్వామీ'.. 'కన్నప్ప' హార్డ్‌డ్రైవ్‌ బయటకు వెళ్లడంపై.. మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌  మంచు విష్ణు

    హైదరాబాద్

    తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు  తెలంగాణ
    భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల  రాచకొండ పోలీస్
    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  తెలంగాణ
    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ

    ఇండియా

    RBI : ఈసారీ కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథమే ఆర్ బి ఐ
    WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే  క్రికెట్
    ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
    ఇండియాలో ఈ జిమ్ సెంటర్స్ చాలా పాపులర్.. అవేంటో తెలుసుకుందామా! వ్యాయామం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025