తదుపరి వార్తా కథనం

Supreme Court: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన సుప్రీం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 28, 2023
01:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి, డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
బెయిల్ పొందడానికి బాలాజీ పరిస్థితి అంత సీరియస్‌గా కనిపించడం లేదని, ట్రయల్ కోర్టులో సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
బాలాజీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన సుప్రీం
Supreme Court declines to grant bail to Tamil Nadu minister and DMK leader V Senthil Balaji, who was arrested by the Enforcement Directorate (ED) in a money laundering case, on health grounds.
— ANI (@ANI) November 28, 2023
Supreme Court says Balaji’s condition doesn’t seem to be very serious to get bail and… pic.twitter.com/GXKfPRSxjN