NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా  
    తదుపరి వార్తా కథనం
    Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా  
    సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా

    Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 29, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

    సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల వరకు అందరూ పోలింగ్ బూత్'కు రావాల్సిందే. వచ్చి ఓటు వేయాల్సిందే.

    ఈ నేపథ్యంలోనే సినీప్రముఖులు ఓటు వేయడం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. జూబ్లీహిల్స్, మణికొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉండే సెలబ్రిటీలు రేపు పోలింగ్ బూత్‌లో నిల్చుని ఓటు వేయనున్నారు.

    జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149) : చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ

    ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 157) : రవితేజ

    ( పోలింగ్‌ బూత్‌ 160) : విశ్వక్‌సేన్‌

    details

    మంచు ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకేచోట

    (పోలింగ్‌ బూత్‌ 164) : విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌

    FNCC(పోలింగ్‌ బూత్‌ 164) : రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌

    (పోలింగ్‌ బూత్‌ 165) : మహేశ్‌బాబు,నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌

    పోలింగ్‌ బూత్‌ 166 : దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు.

    యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల : తనికెళ్ల భరణి

    (పోలింగ్‌ బూత్‌ 150) : జూ.ఎన్టీఆర్‌, ప్రణతి బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌

    (పోలింగ్‌ బూత్‌ 153) : అల్లుఅర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

    వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ (పోలింగ్‌ బూత్‌ 151) : నాగార్జున,అమల, నాగచైతన్య, అఖిల్‌

    మణికొండ: హైస్కూల్ ప్రభాస్,అనుష్క, వెంకటేశ్,బ్రహ్మానందం

    షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ : రాజమౌళి, రామారాజమౌళి

    రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ -అల్లరి నరేశ్‌

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    ఎన్నికల సంఘం

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    టాలీవుడ్

    Jabardasth Pavithra: కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్ధస్త్ నటి సినిమా
    Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు.. మరో ఫేక్ వీడియో వైరల్ రష్మిక మందన్న
    Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత  హైదరాబాద్
    Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం  నాని

    ఎన్నికల సంఘం

    రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ  ఎన్నికలు
    ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ అజిత్ పవార్
    పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు పశ్చిమ బెంగాల్
    Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు  ఉరవకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025