Page Loader

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్: వార్తలు

12 Jun 2025
భారతదేశం

Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం

సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.1.25 కోట్ల మేర నష్ట పరిహారం అందేలా ఒక ప్రత్యేక ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించారు.

23 Apr 2025
భారతదేశం

Singareni : సింగరేణి కీలక నిర్ణయం.. తీవ్ర కాలేయ వ్యాధిగ్రస్తులకు సగం జీతంతో సెలవులు

తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడుతున్న కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంది.

03 Mar 2025
తెలంగాణ

TG Govt: తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు

తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది.

19 Nov 2024
భారతదేశం

Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్‌ తయారీకి ముందడుగు!

సింగరేణి సంస్థ మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

14 Oct 2024
తెలంగాణ

Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం

సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయాలు అధికంగా ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై భారీ ఆర్థికభారం పడుతోంది.

Singareni: సింగరేణి.. మరో ఐదు కొత్త బొగ్గు గనుల ప్రారంభానికి సిద్ధం

సింగరేణి మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.

21 Apr 2024
సినిమా

Singareni Jung sairen: యదార్థ సంఘటన ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్

జార్జ్ రెడ్డి(Jarge Reddy)ఫేం దర్శకుడు జీవన్ రెడ్డి రాసిన కథతో సింగరేణి(Singareni) నేపథ్యంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.

28 Dec 2023
భారతదేశం

Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు సంఘం ఎన్నికల్లోAITUC (ఏఐటీయూసీ) విజయం సాధించింది.

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పోటీ 

తెలంగాణకు కొంగుబంగారంగా చెప్పుకునే సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి.

22 Dec 2023
భారతదేశం

Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే

నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థలో రాజకీయ రగడ అంటుకుంది.

21 Dec 2023
భారతదేశం

Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం 

సింగరేణి యూనియన్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నత న్యాయస్థానం వీలు కల్పించింది.

Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు

తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వల్ల సింగరేణి(Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

11 Oct 2023
హైకోర్టు

SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ - SCCLలో కార్మిక గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు 28న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.