NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Singareni Jung sairen: యదార్థ సంఘటన ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్
    తదుపరి వార్తా కథనం
    Singareni Jung sairen: యదార్థ సంఘటన ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్

    Singareni Jung sairen: యదార్థ సంఘటన ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్

    వ్రాసిన వారు Stalin
    Apr 21, 2024
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జార్జ్ రెడ్డి(Jarge Reddy)ఫేం దర్శకుడు జీవన్ రెడ్డి రాసిన కథతో సింగరేణి(Singareni) నేపథ్యంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.

    సినిమా పేరు 'సింగరేణి జంగ్ సైరన్'. టైటిల్ కు తగ్గట్టుగానే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ మంచి పాజిటివ్ వైబ్స్ ను తెచ్చుకుంటోంది.

    వారాహి బ్యానర్ పై డెబ్యూ డైరెక్టర్ వివేక్ ఇనుగుర్తి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

    1999లో సింగరేణిలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను చేస్తున్నామని చెబుతున్నారు ఈ ఫిల్మ్ మేకర్స్.

    ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

    ఈ సినిమా నటులు ఎవరెవరన్నది ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే న వెల్లడిస్తామని చెబుతోంది.

    సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    సినిమా

    Record-breaking 2023: రూ.12,000 కోట్ల పైగా బాక్సాఫీస్ మైలురాయిని అందుకున్న భారతీయ సినిమా సినిమా
    Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే  ఆస్కార్ అవార్డ్స్
    Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం  సినిమా
    #RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!  రామ్ చరణ్

    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

    SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు హైకోర్టు
    Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు తెలంగాణ
    Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం  భారతదేశం
    Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025