భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు
మావోయిస్టులు(Maoists) రేపు భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చారు.
K Ponmudy:అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడికి మద్రాసు హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష,రూ.50 లక్షల జరిమానా విధించింది.
Parliament Security breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులోకి కర్ణాటక మాజీ పోలీసు కుమారుడు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళా లోక్‌సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటనలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త
18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త హత్య(Murder) చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మియాపూర్‌లో చోటు చేసుకుంది.
Corona Virus :భారతదేశంలో పెరుగుతున్న JN.1 కేసులు.. అప్రమత్తంగా రాష్ట్రాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం,భారతదేశంలో గత 24 గంటల్లో 358 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
Ram Mandir: అయోధ్య రాముడి కోసం 108 అడుగుల అగరబత్తి
ఉత్తర్‌ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను ఆహ్వానించింది.
Tamil Nadu rain: భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం..కొనసాగుతున్న సహాయక చర్యలు
తమిళనాడులో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం, నౌకాదళం సహాయక చర్యలు చేపట్టాయి.
Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానం అందింది.
Three Criminal Law Bills: సస్పెండ్ అయ్యిన 97మంది ఎంపీల గైర్హాజరీలో.. లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు
భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత అనే మూడు సవరించిన క్రిమినల్ చట్ట బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది.
Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. టీ ఇవ్వడం ఆలస్యమైందన్న నెపంతో ఓ వ్యక్తి తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు.
Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి తన తొలి విమానాన్నినడుపుతోంది.
Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్ సింగ్ హతం
అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
Covid cases: దేశంలో 7నెలల గరిష్ట స్థాయికి కరోనా కేసులు.. మాక్ డ్రిల్స్‌కు కేంద్రం పిలుపు
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 614మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
అమెరికా ఖలిస్థానీ నాయకుడు, వేర్పాటువాద గ్రూపు సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసులో భారత అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.
Gas Cylinder: డిసెంబర్ 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందించేందుకు సిద్ధమవుతోంది.
TS Assembly: రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది: శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
TSRTC New Record: ఉచిత ప్రయాణం.. తెలంగాణ ఆర్టీసీలో ఆల్ టైం రికార్డు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
JN.1 sub-variant: కేరళలో కోవిడ్ కేసులు పెరుగుదల.. కేంద్రం సమీక్ష సమావేశం
దేశంలోని కొన్ని ప్రాంతాలలో, అలాగే కేరళలో కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 ఇటీవల కనుగొనబడిన కోవిడ్-19 కేసులు,మరణాల ఆకస్మిక పెరుగుదలను సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.
Sonia Gandhi: 'ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు': 141 మంది ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..
గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు.
Telangana: 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పోలీసు అధికారుల రెండవ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం 20 మంది IPS అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది.
Sabitha Indrareddy: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మానవత్వం.. నెట్టింట వైరల్
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు.
Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్
వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ,మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం పంపినట్లు విశ్వహిందూ పరిషద్ మంగళవారం తెలిపింది.
Roja: నేను జగనన్న సైనికురాలిని.. నగిరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: రోజా
వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో నగరి ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి రోజాకు కాకుండా మరొకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా రోజా స్పందించారు.
AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఓ బాలుడు సాహసం చేసి ప్రాణాన్ని కాపాడాడు.
Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతవారం జరిగిన శివాలయ పూజారి మనోజ్ సాహ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
Telangana : గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియలు చేసిన కూతుళ్లు!
హిందూ సంప్రదాయాల ప్రకారం తండ్రి మరణించినా, తల్లి మరణించినా, కొడుకులు తలకొరివి పెడతారు. ఇదే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.
MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు
డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా లోపంపై మంగళవారం కూడా లోక్‍సభ దద్దరిల్లింది. దీంతో మరో 49 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్
ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ
తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Liquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం
తెలంగాణలో మద్యంప్రియులు మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు.
K Ponmudi: డీఎంకే మంత్రిపై అనర్హత వేటు.. అవినీతి కేసులో దోషిగా తేలడంతో..
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది.
MM Naravane: 'ఆ రోజు రాత్రి రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు'.. ఆత్మకథలో గల్వాన్ ఘటనను వివరించిన నరవాణే
ఆగస్టు 31, 2020న చైనా సైన్యం లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు ట్యాంకులతో చేరుకున్నప్పుడు గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: ఈడీ విచారణకి ముందు ధ్యాన శిబిరానికి అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సమన్లు అందుకున్న దిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నుంచి 10 రోజుల పాటు విపస్సనా ధ్యాన సెషన్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్లు పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా తెలిపారు.
Hyderabad: పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ((40)ని కిరాతకంగా హత్య చేశారు.
COVID 19 JN.1 Sub Variant: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్టాలకు కేంద్రం కీలక సలహాలు
COVID 19 JN.1 Sub Variant: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.