భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
YSRCP : వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ మేరకు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్లో అధిష్టానం మార్పులు చేర్పులకు యోచిస్తోంది.
Jharkhand woman gangrape:జార్ఖండ్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు
జార్ఖండ్‌లోని పలము జిల్లాలో 32 ఏళ్ల మహిళపై ఇద్దరు సీనియర్ అధికారుల డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నిలిపేసింది.
Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి
ఢిల్లీ, హర్యానా,పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD)బులెటిన్ గురువారం తెలిపింది.
Merchant Navy Sailor: నడిసముద్రంలో కనిపించడకుండా పోయిన భారత నావికుడు
వాణిజ్య నౌకలో విధుల్లో ఉన్న ఒక నావికుడు కనిపించకుండా పోయాడు.
Etela Rajender: హస్తం గూటికి ఈటల అంటూ ప్రచారం.. కానీ ఆయన ఏమన్నారంటే
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొద్దిరోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల వేడి మొడలవనుంది.
Rgv : బర్రెలక్కపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు.. శిరీష సీరియస్.. మహిళా కమిషన్‌లో ఫిర్యాదు
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క(శిరీష) సీరియస్ అయింది. ఇటీవలే కొల్లాపూర్ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు.
Amit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ మేరకు ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపర్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Balakrishna : హిందూపురంలో ఆసక్తికర సన్నివేశం.. ఫోన్ కాల్'తో అంగన్ వాడీలను చల్లార్చిన బాలయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు.
Rajasthan Cylinder Price: జనవరి 1 నుంచి రూ.450కే అక్కడ గ్యాస్ సిలిండర్..
భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 దాటుతున్నాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే అంశం ఎన్నికల్లో ప్రధానస్త్రంగా మారింది.
Earthquakes: జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం,గురువారం జపాన్ తీరానికి సమీపంలో 6.5, 5.0 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.
Sri Kalahasthi : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య.. విషాదంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి
ఏపీలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలకలం రేగింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పీఏ రవి(36) ఆత్మహత్య చేసుకున్నాడు.
Qatar: భారత నేవీ మాజీ సిబ్బందికి ఊరట ..శిక్ష తగ్గించిన ఖతార్ కోర్టు
గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి గత నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం తెలిపింది.
Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.
Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బహిర్గతం
పెగాసస్ దుమారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హ్యాకింగ్ వివాదం మరో మలుపు తీసుకుంది.
Inter Exams : ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
Medak Student : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య తన్నులాట.. అర్ధనగ్నంగా నిరసన
మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కొందరు విద్యార్థులు హల్ చల్ చేశారు. సెక్యూరిటీ ఎంట్రీతో దెబ్బకు పరారయ్యారు.
Hafiz Saeed: హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను కోరిన భారత్
లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Cm Yogi : నేడు అయోధ్యకి సీఎం యోగి..ప్రధాని మోదీ పర్యటనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ మేరకు టెంపుల్ సిటీకి వెళ్లి సన్నాహాలను సమీక్షించనున్నారు.
ED: మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ
హర్యానాలోని ఫరీదాబాద్‌లో వ్యవసాయ భూమి కొనుగోలులో ప్రియాంక గాంధీ పాత్ర ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
Russia : ప్రధాని రాక తమకు సంతోషమన్న రష్యా..మోదీ దూతగా పుతిన్'తో జైశంకర్ భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్'తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు.
Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు..134 విమానాలు, 22 రైళ్లపై ఎఫెక్ట్, సున్నాకి దగ్గరగా దృశ్యమానత
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాలు ఆలస్యమయ్యాయి.
Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు సంఘం ఎన్నికల్లోAITUC (ఏఐటీయూసీ) విజయం సాధించింది.
Madhya pradesh: మధ్యప్రదేశ్ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించారు.
Temporary Wrestling Body: ముగ్గురు సభ్యులతో డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక కమిటీ ఏర్పాటు
డబ్ల్యూఎఫ్‌ఐ(WFI)కి ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఏర్పాటు చేసింది.
UGC on M.Phil: ఎంఫిల్ అడ్మిషన్ తీసుకోకండి.. దానికి గుర్తింపు లేదు: యూజీసీ హెచ్చరిక
ఎంఫిల్ (M.Phil)ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిలిపివేసింది. ఇకపై ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవద్దని యూజీసీ హెచ్చరించింది.
Mamata Benarjee: రామమందిరం వేడుకకు మమతా బెనర్జీ దూరం?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదని బుధవారం పీటీఐ వర్గాలు తెలిపాయి.
Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం
Fraud loan app ads: ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్' సంస్థపై కేంద్రం నిషేదం
ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.
RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం
మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.
Fire Accident: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు షాపులు దగ్ధం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendra nagar)లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
Karnataka: ముదిరిన కన్నడ భాషా వివాదం..దుకాణాల ఇంగ్లిష్ నేమ్‌ప్లేట్‌లు ధ్వంసం చేసిన నిరసనకారులు
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ అనుకూల కార్యకర్తలు బుధవారం ఇంగ్లీష్ లో ఉన్న అన్ని సైన్‌బోర్డ్‌లను ధ్వంసం చేశారు.
UP Gang rape: దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్.. కట్టేసి, నోట్లో గుడ్డలు పెట్టి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. దేవా ప్రాంతంలో నలుగురు దుండగులు దళిత మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.
Jaipur: జైపూర్ లో కారు ఢీకొని మహిళ మృతి.. మరొకరికి గాయాలు
జైపూర్‌లోని నైట్‌క్లబ్‌లో మంగళవారం రాత్రి జరిగిన వాగ్వాదం నేపథ్యంలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది.
Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే!
Sabarimala Ayyappa Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ అసోసియేషన్
వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) షాకిచ్చింది.
Praja Bhavan Accident: ప్రజాభవన్ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే
బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట మూడురోజుల కిందట కారుతో బారికేడ్లను ఢీకొన్న కొట్టి బీభత్సం సృష్టించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' ప్రారంభం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ ఎడిషన్‌ను జనవరి 14న ప్రారంభించనున్నారు.
Tamilnadu Gas Leak: తమిళనాడులో గ్యాస్ లీక్.. 12 మందికి తీవ్ర అస్వస్థత
తమిళనాడులోని ఎన్నూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీ పైపులైన్ నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు.
Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్
దిల్లీ సహా ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.