NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు 
    మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు

    Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 28, 2023
    08:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించారు.

    గుణ-ఆరోన్ రహదారిపై డంపర్‌ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

    గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ 13 మంది మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో గాయపడిన 17 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

    Details 

    ప్రమాద ఘటనపై విచారణకు సీఎం ఆదేశం 

    మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు.

    ప్రమాద స్థలం నుండి అన్ని మృతదేహాలను తొలగించామని, మాదానికి కారణాన్ని కనుగొనడానికి దర్యాప్తు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.

    మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav)ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 సహాయం ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    మధ్యప్రదేశ్

    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మధ్యప్రదేశ్‌: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం  అత్యాచారం
    Ujjain Case: ఉజ్జయినిలో బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025