హఫీజ్ సయీద్: వార్తలు
28 Dec 2023
భారతదేశంHafiz Saeed: హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను కోరిన భారత్
లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.