LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పోటీ 

తెలంగాణకు కొంగుబంగారంగా చెప్పుకునే సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి.

27 Dec 2023
ఆగ్రా

Agra: పొగమంచు కారణంగా..ఆరు కార్లు ఢీ.. ఒకరు మృతి..పలువురికి గాయాలు 

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఆగ్రా-లక్నోఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఉన్నావ్ సమీపంలో బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,కనీసం 24 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపారు.

Rahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ  

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అఖాడాలో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా,ఇతర రెజ్లర్లను కలిశారు.కొన్ని వ్యాయామాలు చేశారు.

27 Dec 2023
దిల్లీ

Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్

ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది.

27 Dec 2023
కర్ణాటక

Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు

కర్ణాటక రాష్ట్రంలో JN.1 కరోనా వైరస్ వేరియంట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో,కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.

Rajnath Singh: "సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి పట్టుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్ 

న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

26 Dec 2023
ఆర్ బి ఐ

Threats to RBI : ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు

RBI receives email threatening bomb attack: దేశంలోని ప్రధాన బ్యాంకులపై బాంబుదాడి చేస్తామని మంగళవారం ఆర్‌బీఐకి బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది.

26 Dec 2023
తెలంగాణ

Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు 

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 90 శాతం వరకు రాయితీని అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది.

YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్

గుంటూరులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు.

TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు 

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Nizamabad : టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం.. కారును ఢీకొన్న లారీ

నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.

Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా 

పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే.. 

ఉత్తర్‌ప్రదేశ్‌ పిలిభిత్‌లోని అత్కోనా గ్రామంలో పులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న పులి సోమవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి ప్రవేశించింది.

26 Dec 2023
ఒడిశా

Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 

ఒడిశా(Odisha)లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో దారుణం జరిగింది.

Covid-19 cases: కొత్తగా 116మందికి కరోనా.. ముగ్గురు మృతి 

భారతదేశంలో గత 24 గంటల్లో మొత్తం 116 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు 

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన వాలంటీర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్

పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ ఆపరేటర్లు 2023లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, తుపాకీలను భారత భూభాగంలోకి పంపడానికి పంజాబ్ సరిహద్దులో తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF పేర్కొంది.

Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్

అరేబియా సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

26 Dec 2023
ముంబై

Romanian flight :ముంబైకి చేరిన ఫ్రాన్స్‌ విమానం.. ఫ్రాన్స్‌లోనే 25 మంది

మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల క్రితం ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయిన తర్వాత 276 మంది భారతీయ ప్రయాణీకులతో రొమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.

Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం 

జమ్ముకశ్మీర్ లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4:33 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్ 

లంచం ఎందుకు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ముర్షావలి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

25 Dec 2023
చెన్నై

Chennai: ట్రయాంగిల్ లవ్.. ప్రేమను తిరస్కరించిన యువతిని సజీవ దహనం చేసిన ట్రాన్స్ జెండర్ 

ట్రయాంగిల్ లవ్ ఉదంతం.. 25ఏళ్ల యువతి దారుణ హత్యకు కారణమైంది.

KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. ఓబీసీ కేటగిరీ నుంచి 11 మంది 

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సోమవారం కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.

25 Dec 2023
వైజాగ్

Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత 

రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, టీ, కాఫీ, బిర్యానీ అంటూ రకరకాల ఆహారాలను ప్రయాణికులు తింటుంటారు.

Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం 

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నట్లు ధ్వజమెత్తారు.

NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్ 

న్యూస్‌ క్లిక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాసిక్యూషన్‌కు అప్రూవర్ లేదా ప్రభుత్వ సాక్షిగా మారడానికి దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును న్యూస్‌క్లిక్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి ఆశ్రయించారు.

Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన 

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.

25 Dec 2023
తెలంగాణ

Rat Biting: ఎలుక కొరికి 40 రోజుల పసికందు మృతి 

నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఎలుక కొరికి 40రోజుల పసికందు చెందాడు.

Covid 19 New Variant JN.1: కరోనా న్యూ వేరియంట్ కలకలం..ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది?

2019 డిసెంబర్ లో ప్రపంచం అంతా 2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్దమవుతున్న తరుణంలో చైనాలో భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది.

25 Dec 2023
బిగ్ బాస్ 7

Pallavi Prashanth: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు.. మరో ముగ్గురి అరెస్టు 

బిగ్‌ బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

25 Dec 2023
దిల్లీ

Delhi Airport: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం

దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు ఆవరించింది. దింతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది.

25 Dec 2023
హత్య

Three minors stab Delhi man: వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ముగ్గురు మైనర్లు.. ఆపై డెడ్‌బాడీకి నిప్పు

ఆగ్నేయ దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ముగ్గురు మైనర్లు 25 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

25 Dec 2023
హైదరాబాద్

Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి 

వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

25 Dec 2023
కోవిడ్

COVID Cases in India: భారత్‌లో 4 వేలు దాటిన కరోనా కేసులు... థానేలో 5 JN.1 ఇన్ఫెక్షన్లను నమోదు 

COVID Cases in India: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సోమవారం నాటికి 4,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త 

అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే.. 

సోషల్ మీడియాలో దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

24 Dec 2023
తమిళనాడు

హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్ 

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.

CM Revanth: డిసెంబర్‌ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్‌ 

క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడుగులు ముందుకేస్తున్నారు.

KTR: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్‌ 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.