తదుపరి వార్తా కథనం

Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 26, 2023
08:30 am
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4:33 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం జమ్ముకశ్మీర్‌లోని సమీపంలోని కిష్త్వార్ జిల్లాలో తాకినట్లు ఏజెన్సీ నివేదించింది.
NCS ప్రకారం, కిష్త్వార్ భూకంపం సుమారు 1.10 గంటలకు 5 కి.మీ లోతులో సంభవించింది. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.
అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ,ఆస్థి నష్టం జరగలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
4.5 తీవ్రతతో భూకంపం
An earthquake of magnitude 4.5 Richter Scale hit Leh, Ladakh at around 4:33 am today: National Center for Seismology pic.twitter.com/Fu8Mq5s439
— ANI (@ANI) December 26, 2023