భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
YV Subba Reddy: ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి
ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) పేర్కొన్నారు.
Video: అపార్ట్మెంట్ లోపలికి చొరబడిన చిరుత
హర్యానాలోని గురుగ్రామ్ లో నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన ఓ చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ మెట్టు పైకి ఎక్కి చేరుకుంది.
Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే?
మహిళను గర్భవతిని చేస్తే డబ్బులు ఇస్తారంట? లక్షో రెండో లక్షలు కాదు? ఏకంగా రూ. 13 లక్షలు ఇస్తున్నారంట.
CAA: పౌరసత్వ చట్టం కోసం రూల్స్ సిద్ధం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు జారీ
2019 పౌరసత్వ సవరణ చట్టం(CAA)తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా సిద్ధమైంది.
Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంపై దేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనకు దిగారు.
Agra: దళిత మహిళపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి హత్య
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఆగ్రాలో 25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు కోసి చంపాడు.
Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది.
Covid cases: కొత్తగా 602 మందికి కరోనా.. 279కు చేరిన JN.1 కేసులు
Covid 19 Update: దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 602 కొత్త కోవిడ్ -ఐదు మరణాలు నమోదయ్యాయి.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు 3వ సారి సమన్లు జారీ చేసిన దర్యాప్తు సంస్థ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు.
Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి
అస్సాంలోని డెర్గావ్‌లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
YCP Incharge: వైసీపీ రెండో జాబితా విడుదల.. 27 నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు
వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ల రెండో జాబితా కొలిక్కి వచ్చింది.మొదటి జాబితాను వైసీపీ గత నెల 11న విడుదల చేసింది.
ICU Admit: రోగిని ఐసీయూలో చేర్చుకోవాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే.. కొత్త మార్గదర్శకాలు జారీ!
ప్రమాదంలో తీవ్ర గాయపడి రోగి పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో ఐసీయూలో చేర్చి డాక్టర్లు చికిత్స అందిస్తారు.
Covid cases: కొత్తగా 573 మందికి కరోనా.. 263కు చేరిన JN.1 కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 573 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కు పెరిగింది.
MLA MS Babu: నేను చేసిన తప్పేంటి.. సీఎం జగన్‌పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన నాయకులు అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు.
Minister Roja: బెంగళూరు పబ్‌లో చిందేసిన రోజా.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)
వైసీపీ మంత్రి రోజా సెల్వమణి(Minister Roja) మరోసారి వార్తల్లో నిలిచారు.
Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి బిగ్ షాక్ తగిలిగింది.
Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్
యూనివర్శిటీలో పాఠాలు చెప్పాల్సిన ఓ ప్రోఫెసర్ రోడ్లపై కూరగాయాలను అమ్ముతున్నారు.
TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి..
జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ జనాల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా బుధవారం నుంచి 'రా కదలి రా!' పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది.
Ponguleti Srinivas Reddy: 16 గంటల పాటు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 గంటల పాటు చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు.
Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం
కేంద్ర ప్రభుత్వం 'హిట్ అండ్ రన్'కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసింది.
Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి
హైదరాబాద్‌లో ఓ చిన్న గొడవ చిలికి చికిలి పెద్ద ఘర్షణగా మారింది.
Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం చేపట్టింది.
Komuravelli Mallanna : కల్యాణానికి ముస్తాబవుతున్న కొమురవెళ్లి మల్లన్న .. రెండు రోజుల పాటు ఉత్సవాలు
తెలంగాణలో శివభక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న (మల్లికార్జున స్వామి) కల్యాణానికి ముస్తాబవుతున్నారు.
Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్
విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు వైజాగ్‌లో పెరుగుతున్నాయి.
Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరు? అతని విజయగాథే ఇదే
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అయితే ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు.
Nara Bhuvaneswari : మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ఉత్తరాంధ్రలో మూడ్రోజులు పర్యటన!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
Student suicide: ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల ఆందోళన
నూతన సంవత్సరం వేళ.. మహబూబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.
Borewell: బారుబావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక మృతి
గుజరాత్ (Gujarat)లోని ద్వారకలోని రాన్ గ్రామంలో సోమవారం రెండున్నరేళ్ల బాలిక బోరుబావిలో పడిన విషయం తెలిసిందే.
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు పౌరుల కాల్చివేత
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి తుపాకులతో రెచ్చిపోయారు.
YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.
Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య
గురుగ్రామ్‌లో తన భార్యను చంపిన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
TSRTC : సిటీలో రెండున్నర కోట్ల మహాలక్ష్మి ప్రయాణికులు.. బస్సుల సంఖ్యను పెంచే యోచనలో టీఎస్ఆర్టీసీ
టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ప్రతిరోజూ 9 నుంచి 10 లక్షల ప్రయాణాలు మాత్రమే ఉండేది.
PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు.
Woman gang raped: మహిళపై సామూహిక అత్యాచారం.. బ్లాక్ మెయిల్, ముగ్గురు అరెస్ట్
నగరంలో 26 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు.
CM Revanth Reddy : మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు.
Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది.
Girl In Borewell: బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
గుజరాత్‌లోని ద్వారక జిల్లా కళ్యాణ్ పురి ఏరియాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.
RahulGandhi : రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట
రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
TS Governor : తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేనిది: గవర్నర్ తమిళి సై
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్'భవన్'లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
Gujarat 2024 : నూతన సంవత్సరం వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డ్
గుజరాత్ సర్కారు నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ఆరంభించింది. ఈ మేరకు ఒకేసారి 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.