NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు
    తదుపరి వార్తా కథనం
    Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు
    సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు

    Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 03, 2024
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది.

    అక్రమ మైనింగ్ కు కేసుకు సంబంధించి జార్ఖండ్‌లోని 12 ప్రాంతాల్లో ఈడీ (ED) బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తన్నట్లు సమాచారం.

    ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మీడియా సలహాదారు అభిషేక్‌ ప్రసాద్‌ ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    ఇక హజారీబాగ్, డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్, జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి.

    Details

    మా  ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది: హేమంత్ సోరెన్‌

    అయితే మనీలాండరింగ్ కేసులో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ హేమంత్ సోరెన్‌కు గతంలో ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది.

    గనులు, భూగర్భ శాఖలను నిర్వహిస్తున్న సీఎం తనకు తానే మైనింగ్ లీజులు ఇచ్చుకుని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.

    ఇక వీటిని తిరస్కరిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

    తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హేమంత్ సోరెన్
    జార్ఖండ్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    హేమంత్ సోరెన్

    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్
    భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు  జార్ఖండ్
    Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు  జార్ఖండ్

    జార్ఖండ్

    జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక జార్ఖండ్ ముక్తి మోర్చా/జేఎంఎం
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    పీఎల్‌ఎఫ్‌ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్‌లో ఎన్‌ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం  ఎన్ఐఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025