భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి
ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.భయాందర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త మాతుంగా మైదానంలో క్రికెట్ ఆడుతూ చనిపోయాడు.
Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోరుట్లలోని సుఫియాన్ షా డింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది.
JAMMU AND KASHMIR: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన జమ్ముకశ్మీర్
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సాధారణ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పంచాయతీలు,పట్టణ స్థానిక సంస్థలు,జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.
YSRCP: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.
Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)
పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్‌గా మారిపోయింది.
Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు
రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో కలిశారు.
Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
కొంతమందికి జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతుంటారు. జ్యోతిష్యంలో చెప్పినవన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయని విశ్వసిస్తారు.
Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో..
నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే అని చెప్పాలి. తాజాగా బాలయ్య ఓ అభిమానితో దిగిన ఫొటో వైరల్‌గా మారింది.
Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
Pongal Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
Land-for-jobs scam: ED చార్జిషీట్‌లో రబ్రీ దేవి, మిసా భారతి పేర్లు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి,ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతి పేర్లతో రైల్వే భూములకు-ఉద్యోగాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు తన మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
Chlorine Gas Leak: డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన ప్రమాదం
డెహ్రాడూన్‌లోని ఝంజ్రా ప్రాంతంలో మంగళవారం ఉదయం క్లోరిన్ గ్యాస్ లీక్ అయిన ఘటన చోటుచేసుకుంది.
YSRCP Third List : నేడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో లిస్ట్
అసెంబ్లీ,ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల తుది జాబితా ఈరోజు(మంగళవారం) విడుదల కానుంది.
చట్నీ విషయంలో భర్త అలిగాడని.. ఉరేసుకున్న భార్య.. ఈ కేసుతో బండ్ల గణేష్‌కు లింకు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. చట్నీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ ఇల్లాలి ఆత్మహత్యకు దారితీసింది.
Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !
గోవాలో 39 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహంతో కర్ణాటకకు వెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి
సోనిపట్‌లోని కుండలి సరిహద్దు సమీపంలో సోమవారం అర్థరాత్రి కారు క్యాంటర్ (ట్రక్కు) ఢీకొనడంతో దిల్లీ పోలీసులకు చెందిన ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు.
Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు
హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో సంచలనం ఘటన వెలుగులోకి వచ్చింది.
Prajapalana: ఐదు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్
మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
AP: సంక్రాంతికి కోడిపందేలు, పేకాట ఆడితే వదిలిపెట్టేది లేదు: ఏపీ పోలీసులు
సంక్రాంతి పండగ వేళ.. సంప్రదాయాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్
విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా చేశారు.
MLA Jonnalagadda Padmavathi: ఎస్సీ మహిళ అంటే అంత చిన్న చూపా.. సొంత పార్టీ పైన వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ తన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ దాదాపు ఖరారు చేసింది.
Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు
మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రరాజ్‌రెడ్డి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు.
KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్
అభిమాని పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ మేరకు అభిమాని ఆతిథ్యాన్ని స్వీకరించారు.
India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు
Maldivian envoy visit: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ
భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ ప్రముఖులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విమర్శించారు.
Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర మత్స్య,పశుసంవర్ధక,పాడిపరిశ్రమ శాఖల మంత్రి పర్షోత్తం రూపాల(Parshottam Rupala) ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటలపాటు చిక్కుకుపోయింది.
Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సవరించిన మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై సీనియర్ అధికారులు, నిపుణులతో మేథోమధన సదస్సు జరిగింది.
Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన
త్వరలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.
Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.ప్రధానంగా చెన్నైలో ఆదివారం భారీ వర్షం కురిసింది.దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్
#Boycott Maldives: మొన్నటి దాకా భారతీయ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, పర్యాటక ప్రేమికులు మాల్దీవ్స్ అందాలను వీక్షించేందుకు ఆసక్తి చూపేవారు.
Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ
సార్వత్రిక ఎన్నికలపై జాతీయ స్థాయిలోని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.
'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో శ్రీరాముడి పవిత్రాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది.
CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష
ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
తీవ్రమైన చలి కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు రాబోయే 5 రోజుల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది.