NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో.. 
    తదుపరి వార్తా కథనం
    Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో.. 
    Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో..

    Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో.. 

    వ్రాసిన వారు Stalin
    Jan 09, 2024
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే అని చెప్పాలి. తాజాగా బాలయ్య ఓ అభిమానితో దిగిన ఫొటో వైరల్‌గా మారింది.

    బాలయ్య మనసు ఎంత బంగారమో చాలామందికి తెలుసు.

    బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో వేలాది మందికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తూ.. తన సేవా గుణాన్ని చాటుకున్నారు.

    తాజాగా బాలయ్య ఓ అభిమాని పట్ల చూపించిన ప్రేమ.. ఆయనలోని మంచితనాన్ని మరోసారి బయటపెట్టింది.

    బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులను కలుస్తున్నారు.

    ఈక్రమంలో ఓ వికలాంగుడైన అభిమాని బాలయ్యను కలవడానికి రాగా.. మోకాళ్ళ మీద కుర్చొని ఆయనతో ఫొటోలు దిగారు.

    అభిమానితో శాలువా కూడా కప్పించుకున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు బాలయ్య బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న ఫొటోలు

    అభిమానానికి తలవంచే ఏకైక హీరో#Nandamuribalakrishna #Balakrishna #NBKLikeNeverBefore #NBK pic.twitter.com/OrgNNfxVvV

    — Balarangaiah chowdam (@Balarangai22694) January 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నందమూరి బాలకృష్ణ
    హిందూపూర్
    తాజా వార్తలు

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    నందమూరి బాలకృష్ణ

    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ హైదరాబాద్
    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం నందమూరి తారక రామారావు

    హిందూపూర్

    Balakrishna : హిందూపురంలో ఆసక్తికర సన్నివేశం.. ఫోన్ కాల్'తో అంగన్ వాడీలను చల్లార్చిన బాలయ్య బాలకృష్ణ

    తాజా వార్తలు

    KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్  తెలంగాణ
    Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు  బంగ్లాదేశ్
    Covid Cases: కొత్తగా 774 మందికి కరోనా.. 600 మార్కును దాటిన JN.1 వేరియంట్ కేసులు  కరోనా కొత్త కేసులు
    Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్  మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025