Loading...

జూబ్లీహిల్స్: వార్తలు

21 Oct 2025
• భారతదేశం

Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే డెడ్‌లైన్‌.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రకటించారు.

15 Oct 2025
• భారతదేశం

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది.

08 Jun 2025
• తెలంగాణ

Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

08 Jun 2025
• తెలంగాణ

Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఈ రోజు (జూన్ 9, ఆదివారం) ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శనివారం వినూత్నంగా ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్‌ నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వరకు ఆటోలో వెల్లడం గమనార్హం.

09 Jan 2024
• ఆత్మహత్య

చట్నీ విషయంలో భర్త అలిగాడని.. ఉరేసుకున్న భార్య.. ఈ కేసుతో బండ్ల గణేష్‌కు లింకు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. చట్నీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ ఇల్లాలి ఆత్మహత్యకు దారితీసింది.

25 Dec 2023
• బిగ్ బాస్ 7

Pallavi Prashanth: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు.. మరో ముగ్గురి అరెస్టు

బిగ్‌ బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

30 May 2023
• తెలంగాణ

హైదరాబాద్‌లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌లో వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారు.

నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.