NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి 

    Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 09, 2024
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సోనిపట్‌లోని కుండలి సరిహద్దు సమీపంలో సోమవారం అర్థరాత్రి కారు క్యాంటర్ (ట్రక్కు) ఢీకొనడంతో దిల్లీ పోలీసులకు చెందిన ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు.

    నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ స్పెషల్ స్టాఫ్‌లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ దినేష్ బెనివాల్, ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏటీఓ ఇన్‌స్పెక్టర్ రణవీర్ కలిసి ప్రయాణిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో వారి కారు ప్రమాదానికి గురైంది.

    పోలీసుల కారు క్యాంటర్‌ను ఢీకొనడంతో ఇద్దరూ వాహనంలో ఇరుక్కుపోయి మృతి చెందారు. వారి కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి 

    #WATCH | Two Delhi Police inspectors died after their car rammed into a canter (truck) at around 11:30 pm last night near Kundali Border in Haryana's Sonipat district. pic.twitter.com/bH8BmkxXCU

    — ANI (@ANI) January 9, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    దిల్లీ

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    రోడ్డు ప్రమాదం

    సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు ఆంధ్రప్రదేశ్
    దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం దిల్లీ
    గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు  గుజరాత్
    లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి  లండన్

    దిల్లీ

    Delhi Pollution: కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీకి గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ మంత్రులు  భారతదేశం
    Delhi Pollution: ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపచిన రాత్రి వర్షం.. ఈరోజు మరింత వర్షం కురిసే అవకాశం  భారతదేశం
    Delhi Pollution : బేసి,సరి రూల్ వాయిదా.. రాజధానిలో మెరుగవుతున్న గాలి నాణ్యత  వాయు కాలుష్యం
    Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత వాయు కాలుష్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025