అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: వార్తలు

హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.