NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్ 
    తదుపరి వార్తా కథనం
    Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్ 
    Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్

    Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్ 

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2023
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) షాకిచ్చింది.

    డిసెంబర్ 29 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులను చికిత్సను నిలిపివస్తున్నట్లు ప్రకటించింది.

    రూ. 1,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను సెటిల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆశా ప్రతినిధితులు చెప్పారు.

    ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోలేదని ఆశా అధ్యక్షుడు డాక్టర్ వీ మురళీకృష్ణ తెలిపారు.

    ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు సేవలందిస్తున్న ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు 29 నుంచి కొత్త రోగులను చేర్చుకోవడం నిలిపివేయాలని సంయుక్తంగా నిర్ణయించాయి.

     ఆరోగ్యశ్రీ

    2013లో నిర్ణయించిన ప్యాకేజీ ధరలే నేటికీ..

    గత పదేళ్లుగా ఆర్యోశ్రీ ప్యాకేజీ ధరలను పెంచకపోవడంతో పాటు బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆశా అధ్యక్షుడు డాక్టర్ వీ మురళీకృష్ణ ఆరోపించారు.

    గత పదేళ్లలో ద్రవ్యోల్బణం 75శాతం పెరిగిందని, వైద్య ద్రవ్యోల్బణం 100శాతం దాటిపోయిందిన్నారు.

    అయితే తాము ప్యాకేజీ ధరలను కేవలం 30శాతం పెంచాలని చేసిన అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మురళీకృష్ణ తెలిపారు.

    ఉమ్మడి ఏపీలో 2013లో నిర్ణయించిన ప్యాకేజీ ధరలే నేటికీ అమలవుతున్నాయన్నారు.

    టారిఫ్‌ పెంపు కోసం పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

    ఏపీలో చికిత్స పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచి.. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం భారాన్ని పెంచిందన్నారు. కానీ తమ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించడం లేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆరోగ్యశ్రీ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ఆరోగ్యశ్రీ

    తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు తెలంగాణ
    Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఆంధ్రప్రదేశ్
    YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ  హైకోర్టు
    AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు  హైకోర్టు
    Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్  తెలంగాణ
    Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య  శ్రీకాకుళం

    తాజా వార్తలు

    Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా? జగిత్యాల
    కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా
    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  రామ్ చరణ్
    IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025