చామకూర మల్లారెడ్డి: వార్తలు

13 Dec 2023

మేడ్చల్

Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

గిరిజనుల భూములను ఆక్రమించారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది.