NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ 
    తదుపరి వార్తా కథనం
    Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ 
    విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్

    Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 01, 2024
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

    నగరంలోని పలు లాడ్జిలల్లో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.

    పోరుగు రాష్ట్రం ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ఓ ప్రియుడు వంచించి కామవాంఛ తీర్చుకున్నాడు.

    తర్వాత మరో తొమ్మిది మంది బాలికు రెండు రోజుల పాటు లాడ్జీలో నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారు.

    రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో ఆ బాలికకు పని కుదిరింది. భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

    Details

    రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారం

    ఈ నెల 18న ఆమెను ప్రియుడు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడిని పురమాయించాడు.

    దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొనేందుకు ఆరే బీచ్ కు వెళ్లింది.

    అక్కడ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి జగదాంబ కూడలి సమీపంలోకి ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.

    అక్కడ అతడితో సహా ఎనిమిది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

    బాలిక తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి
    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం
    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్

    విశాఖపట్టణం

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు  ఎన్నికల సంఘం
    తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?  తెలంగాణ
    Michaung' Cyclone: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు  తుపాను
    CM Jagan: మిచౌంగ్‌ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం  తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025