అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు: వార్తలు

Amrit Bharat Rail : ఏపీకి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే

కేంద్రం రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇందుకు సంబంధించి మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది.