భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ
75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు గురువారం కేంద్ర ప్రభుత్వం జాతీయ శౌర్య, సేవా అవార్డులను ప్రకటించింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు.. అసోం సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు,పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు.
HMDA Ex Director: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్
హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు.
France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో
ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మన దేశాన్ని సందర్శిస్తున్నారు.
Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
Delhi: దిల్లీలో దారుణ హత్య.. 'AI'సాయంతో హంతకుల గుర్తింపు
దిల్లీలో దారుణ హత్య జరిగింది. జనవరి 10న తూర్పు దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.
Cannibalism: తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో అరుదైన ఘటన.. పులి పిల్లల్ని చంపి తింటున్నపెద్ద పులి
మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి నరమాంస భక్షకానికి పాల్పడినట్లు రెండు పులుల కళేబరాలపై నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది.
INDIA bloc: మమతా బెనర్జీ తరువాత కాంగ్రెస్ కి ఝలక్ ఇచ్చిన ఆప్..
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌తో ఎటువంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కేంద్రం బీజేపీ అగ్రనేత ఎల్ అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ప్రకటించింది.
Mamata Banerjee: కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం బర్ధమాన్ నుండి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Ayodhya: అయోధ్యలో మరో 13 కొత్త ఆలయాల నిర్మాణం
అయోధ్యలో జనవరి 22న దివ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్ల జరిమానా విధించింది.
Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Rahul Gandhi: హిమంత శర్మ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ ఫైర్
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Ayodhya: రెండోరోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన 2 రోజుల తర్వాత కూడా భక్తులు పొటెత్తారు.
French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు
ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO) నోటీసులు జారీ జారీ చేసింది.
Student Suicide in Kota: కోటాలో ఆగని సూసైడ్స్.. మరో నీట్ విద్యార్ధి ఆత్మహత్య!
రాజస్థాన్‌లోని కోటాలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకున్నాడు.
Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ సచివాలయంలోని మింట్ కాంపౌండ్‌లో గల టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Missing Bengaluru boy: కోచింగ్ సెంటర్ నుండి తప్పిపోయిన బెంగళూరు బాలుడు , హైదరాబాద్‌లోప్రత్యక్షం
బెంగళూరు నుండి ఆదివారం తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు ఈ ఉదయం హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో గుర్తించారు.
Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరా రోడ్‌లో నిర్వహించిన ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన నిందితులపై పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Mallikarjun Kharge: అస్సాం యాత్రలో రాహుల్ భద్రతపై అమిత్ షాకు లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్
అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ED raids in West Bengal: భారీ భద్రత నడుమ..తృణమూల్ నేతపై మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ నివాసానికి చేరుకుంది.
Rahul Gandhi: అస్సాంలో 'హింస, దాడి' కేసులో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్,ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు.
Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'
స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.
Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో విముఖత చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Old Ram Idol: అయోధ్యలో రామాలయాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు.
Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే
ముదురు రంగు, అందమైన చిరునవ్వు, ప్రకాశవంతమైన కళ్లతో అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
Boat overturns in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘోర ప్రమాదం జరిగింది.
Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది.
TSPSC chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
YS Sharmila Counter To Jagan:వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు
మిజోరంలోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే మయన్మార్ మిలటరీ విమానం రన్‌వే నుండి అదుపుతప్పడంతో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు.
PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ
అయోధ్యలో నిర్మించిన కొత్త రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.
Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.
IndiGo flight: కోల్‌కతా వెళ్తుండగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి జైపూర్‌కే మళ్లింపు
జైపూర్ నుండి కోల్‌కతాకు వస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా సోమవారం జైపూర్‌కు తిరిగి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.
Lavu Srikrishna Devarayalu: లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా
పల్నాడు జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టే విషయంలో పార్టీ నాయకత్వంలో రాజకీయ అనిశ్చితి, గందరగోళం కారణంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు.
Earthquake: చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం..ఢిల్లీలో ప్రకంపనలు
సోమవారం రాత్రి చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫేజ్-2 విస్తరణ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు.
Karnataka: పాఠశాల నుండి ఇంటికి చేరని ఉపాధ్యాయురాలు.. దారుణ హత్య
కర్ణాటకలోని పాండవపుర తాలూకా మేలుకోటేలోని యోగ నరసింహ స్వామి ఆలయం వెనుక భూమిలో పాతిపెట్టిన 28 ఏళ్ల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
సామాన్య భక్తులందరికీ అయోధ్యలోని నవ్య రామాలయం తలుపులు తెరుచుకున్నాయి.