NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'
    తదుపరి వార్తా కథనం
    Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'
    Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'

    Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్'

    వ్రాసిన వారు Stalin
    Jan 24, 2024
    10:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరా రోడ్‌లో నిర్వహించిన ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన నిందితులపై పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

    మీరా రోడ్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశారు.

    అనంతరం యంత్రాంగం నిందితుల అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ యాక్షన్‌కు దిగింది.

    నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు బుల్డోజర్లను ఉపయోగించారు.

    బుల్డోజర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పెద్ద సంఖ్యలో పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు.

    15 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బృందంతో సహా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించారు.

    ముంబై

    జనవరి 21న ఇరు వర్గాల మధ్య ఘర్షణ

    అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు జనవరి 21న ముంబైలోని మీరా రోడ్‌లో ఊరేగింపు నిర్వహించారు.

    ఈ ర్యాలీ హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో పోలీసులు 13మందిని అరెస్టు చేశారు. దీంతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

    ముస్లింల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో కొందరు హిందూత్వ వర్గానికి చెందిన వారు 'జై శ్రీరామ్' నినాదాలు చేయడంతో ఘర్షణ ప్రారంభమైందని డీసీపీ జయంత్ బజ్బలే తెలిపారు.

    ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో ముంబైకి ఆనుకుని ఉన్న మీరారోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో హిందూ సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు 3-4వాహనాల్లో నినాదాలు చేయడంతో రెండు మత వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    అయోధ్య
    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ముంబై

    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ఇండియా కూటమి
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ఇండియా కూటమి
    ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్  హత్య
    వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ  మహారాష్ట్ర

    అయోధ్య

    Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం  శ్రీరాముడు
    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? నరేంద్ర మోదీ
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? నరేంద్ర మోదీ
    Amitabh Bachchan: అయోధ్యలో ప్లాట్‌ను కొనుగోలు చేసిన అమితాబ్.. ఎన్నికోట్లో తెలుసా? అమితాబ్ బచ్చన్

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   శ్రీరాముడు
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  భూకంపం
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య

    తాజా వార్తలు

    Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్  తెలంగాణ
    జనవరి 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    Maldives: మాల్దీవుల అధ్యక్షుడి నిర్వాకం.. 14 ఏళ్ల బాలుడు మృతి మాల్దీవులు
    Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది' సానియా మీర్జా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025