కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: వార్తలు

Komatireddy venkat reddy: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

గ్రామీణ రహదారులు,రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఉద్దేశం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

komatireddy: హైదరాబాద్‌-మచిలీపట్నం హైవే నిర్మాణం రెండు ప్యాకేజీలుగా : గడ్కరీ ఆదేశాలు

రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అనుమతులు రెండు నెలల్లో పూర్తవుతాయని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: కోమటిరెడ్డి 

నల్గొండ జిల్లాలో రిజర్వాయర్‌తో పాటు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగం పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం తెలిపారు.

17 Jan 2024

తెలంగాణ

Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి 

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

09 Dec 2023

తెలంగాణ

#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే 

తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.