తదుపరి వార్తా కథనం

Breaking: పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యిన అంబటి రాయుడు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 10, 2024
02:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది రోజులకే ఆ పార్టీని వీడారు.
దుబాయ్‌లో జరిగే ఐఎల్‌టి 20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడటంపై దృష్టి పెట్టేందుకు తాను రాజకీయాలకు విరామం ఇస్తున్నట్లు తెలిపాడు.
అనూహ్యంగా అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బుధవారం భేటీ అయ్యారు.
పవన్‌తో తాజాగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా.. లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కావడంతో జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జనసేనానిని కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు
Breaking News
— sivazee (@sivazeestudio) January 10, 2024
Janasena లోకి అంబటి రాయుడు..🧐🧐🧐 pic.twitter.com/QQiOjVwENu