NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ
    Ram temple opening: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ

    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jan 22, 2024
    02:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేసారు.

    అయోధ్యకు శతాబ్దాల నిరీక్షణ తర్వాత మన రాముడు తిరిగొచ్చినట్లు మోదీ పేర్కొన్నారు.

    త్రేతాయుగంలో శ్రీరాముడు దాదాపు 14ఏళ్లు వనవాసానికి వెళ్లాడని, కానీ కలియుగంలో వందలయేళ్లపాటు వనవాసం చేసినట్లు మోదీ చెప్పారు.

    ఇక రామ్ లల్లా టెంట్ కింద ఉండరని, గర్భగుడిలో ఉంటారని మోదీ వెల్లడించారు.

    ఎన్నో బలిదానాల అనంతరం మన రాముడు అయోధ్యకు తిరొచ్చినట్లు చెప్పారు.

    ఈ శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సం వేళ.. భక్తులంతా భక్తి పరవశంలో ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు.

    2024జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ రోజు నవ యుగానికి ప్రతీక అని మోదీ అన్నారు.

    మోదీ

    శ్రీరాముడు భారతదేశ ఆత్మ: మోదీ

    అయోధ్యలో ఆలయం నిర్మించడం ఆలస్యమైనందుకు శ్రీరాముడికి క్షమాపణలు చెబుతున్నట్లు మోదీ వివరించారు.

    ఈ క్షణం చాలా ప్రత్యేకమైనదిగా మోదీ పేర్కొన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదన్నారు.

    శ్రీరాముడు భారతదేశ ఆత్మగా మోదీ అభివర్ణించారు. రామాయలం ప్రారంభోత్సం సందర్భంగా తనకు ఎంతో చెప్పాలని ఉందని, కానీ తన గొంతు గద్గదంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

    తన శరీరం ప్రస్తుతం అలౌకిక ఆనందంలో ఉందన్నారు. గర్భగుడిలో బాలరాముడిని తన చేతులు మీదుగా ప్రతిష్ఠంచడం అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు.

    రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారత న్యాయవ్యవస్థకు ఈ సందర్భంగా తాను నమస్కరిస్తున్నట్లు మోదీ చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాముడిని క్షమాపణలు కోరుతున్న: మోదీ

    #WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "Today, I also apologise to Lord Shri Ram. There must be something lacking in our effort, sacrifice and penance that we could not do this work for so many centuries. Today the work has been completed. I believe that Lord Shri… pic.twitter.com/v6F8cLcO23

    — ANI (@ANI) January 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    నరేంద్ర మోదీ
    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    అయోధ్య

    PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    QR code scam: అయోధ్య రామ మందిరం పేరుతో 'క్యూఆర్ కోడ్ స్కామ్'  తాజా వార్తలు
    Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరు? అతని విజయగాథే ఇదే  అరుణ్ యోగిరాజ్
    Ayodya Ram Temple : రామాలయాన్ని పేల్చాస్తాం.. సీఎం యోగికి బాంబు బెదిరింపులు యోగి ఆదిత్యనాథ్

    నరేంద్ర మోదీ

    PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?  ప్రధాన మంత్రి
    Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  సూరత్
    Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం రేవంత్ రెడ్డి

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   శ్రీరాముడు
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  అయోధ్య

    తాజా వార్తలు

    Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి  థాయిలాండ్
    Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!  అయోధ్య
    Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
    Vrindavan Temple: ఐఫోన్‌ను ఎత్తుకెళ్లిన కోతి.. ఏం ఇస్తే తిరిగి ఇచ్చిందంటే! మధుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025