భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి
Tamil Nadu: తమిళనాడులోని ఊటీ (Ooty)ను ప్రమాదం సంభవించింది. భవనం గోడ కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని ఆరుగురు కూలీలు మృతి చెందారు.
Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గల కృష్ణా నదిలో పురాతన విష్ణువు విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం ఈ విగ్రహం ఇటీవల అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని పోలి ఉన్నట్లు నిపుణులు చెబుతన్నారు.
MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ!
లోక్‌సభ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) పార్టీ.. బీజేపీ కూటమిలో చేరేందుకు చర్చలు జరుపుతోంది.
AP assembly budget sessions: అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ @ రూ.2.85లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది.
Visa Free Entry: భారతీయ పర్యాటకులకు వీసా ఎంట్రీని ప్రకటించిన ఇరాన్ .. షరతులు ఏంటంటే?
భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని ఇరాన్ మంగళవారం తెలిపింది.
Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ గ్రూపునే అసలైన ఎన్‌సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. అజిత్ పవార్ గ్రూపునే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
Mumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం..ముంబై పోలీసుల అదుపులో ముగ్గురు
ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం మంగళవారం సాయంత్రం గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో కువైట్ నుండి వస్తున్న పడవను అడ్డగించింది.
Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఓ మహిళపై న్యూదిల్లీలో ఆమె స్నేహితుడు వారం రోజుల పాటు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలకు గురిచేసి తీవ్ర గాయాలపాలు చేశాడు.
paper leak bill: పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సభలో బిల్ ప్రవేశపెట్టింది.
UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే..
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును మంగళవారం సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ECI: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటరు జాబితా నుంచి 1.66 కోట్ల మంది పేర్లు తొలగింపు.. కారణం ఇదే
లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం 1.66 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.
Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు
గ్రూప్-1 పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Guwahati: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హోటల్‌లో వ్యక్తి హత్య.. ప్రేమికుల అరెస్టు
Guwahati: అసోం రాష్ట్రం గుహవాటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సంచలనంగా మారింది.
PM Modi: వచ్చే ఆరేళ్లలో భారత ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ
వచ్చే ఆరేళ్లలో భారత్‌లో ఇంధన రంగంలో దాదాపు 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు.
KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
Delhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్
ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రిటైర్డ్ ఆర్మీ సైనికుడు,నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యుడు రియాజ్ అహ్మద్‌ను అరెస్టు చేశారు.
Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కలరా మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.
MadhyaPradesh: హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురుమృతి , 59 మందికి గాయలు
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని బైరాగఢ్ గ్రామంలో మంగళవారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో కనీసం 6 మంది మరణించగా సుమారు 59 మంది గాయపడ్డారు.
Uttar Pradesh: పోర్న్ క్లిప్‌ని చూసి.. సోదరిపై అత్యాచారం చేసి,హత్య చేశాడు
ఉత్తర్‌ప్రదేశ్ లోని కస్‌గంజ్ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు తన 17 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు.
PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష
క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిటన్ రాజు 3వ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఒక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AP Assembly Budget sessions: స్పీకర్ పోడియం వద్ద టీడీపీ నిరసన..టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం చెలరేగింది.
Gurugram: గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు
వ్యక్తిగత కక్షల కారణంగా 14 ఏళ్ళ బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.
ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు
దిల్లీలో మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు కలకలం రేపాయి.
Venkatesh Netha: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ
BRS MP Venkatesh Netha: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడుతోంది.
AP Congress: పంచముఖవ్యూహాలు,ఆరు సూత్రాలతో ఎన్నికలకు వెళతాం: ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల కోసం ఏపీ కాంగ్రెస్ పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించింది.
HIV: లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్
డిసెంబర్ 2023లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో లక్నో జిల్లా జైలులో కనీసం 36 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలగా.. ప్రస్తుతం జైలులో ఉన్న మొత్తం హెచ్‌ఐవి సోకిన ఖైదీల సంఖ్య 63కి పెరిగినట్లు జైలు యంత్రాంగం తెలిపింది.
Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు మనీష్ సిసోడియాకి అనుమతి
ఢిల్లీ మాజీ మంత్రి, జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా కస్టడీ పెరోల్‌లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు మోండౌలో రూస్ అవెన్యూ కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
Gyanvapi issue: మిగిలిన సెల్లార్ల గురించి ASI సర్వే కోరిన హిందూ పక్షం
జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్‌లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
Champai Soren: విశ్వాస పరీక్షల్లో నెగ్గిన చంపాయ్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మొత్తం 47 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వడంతో బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షానికి 29 ఓట్లు వచ్చాయి.
Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఒకే విధమైన ఛార్జీలను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
Gobi Manchurian: గోవాలో గోబీ మంచూరియాపై నిషేదం.. కారణం ఏంటంటే!
గోవాలో క్యాబేజీ మంచూరియాపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో గోవాలోని మపుసాలో గోబీ మంచూరియాపై నిషేధం విధించారు.
Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత
పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను అరెస్టు తర్వాత జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.