Page Loader
Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి 
Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి

Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి 

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

Tamil Nadu: తమిళనాడులోని ఊటీ (Ooty)ను ప్రమాదం సంభవించింది. భవనం గోడ కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఇద్దరు కార్మికలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక కార్మికుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. 10మంది కార్మికులు భవన నిర్మాణ పనిలో నిమగ్నమై ఉండగా.. ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిని సకీల (30), సంగీత (35), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొనసాగుతున్న సహాయక చర్యలు