NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు 
    తదుపరి వార్తా కథనం
    Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు 
    Telangana govt: తెలంగాణ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు

    Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు 

    వ్రాసిన వారు Stalin
    Feb 06, 2024
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రూప్-1 పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ-TSPSC) ద్వారా మరో 60గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఏప్రిల్ 2022లో 503 పోస్టుల భర్తీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

    పేపర్ లీకేజీల కారణంగా రెండుసార్లు పరీక్షను రద్దు చేశారు. గతంలో ప్రకటించిన 503పోస్టులకు మరో 60కలిపి మొత్తం ఖాళీల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌, పంచాయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల్లోని పోస్టులను కలిపి 60పోస్టులను పాత నోటిఫికేషన్‌లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు

    60 Group 1 posts to be filled thru TSPSC. GO issued pic.twitter.com/VMv73TIdjY

    — Naveena (@TheNaveena) February 6, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీఎస్పీఎస్సీ
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు

    టీఎస్పీఎస్సీ

    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురు అరెస్ట్‌.. 99కి పెరిగిన లిస్ట్  తెలంగాణ
    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు తాజా వార్తలు
    గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్ హైకోర్టు

    తెలంగాణ

    CM Revanth Reddy : మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు  వైఎస్ షర్మిల
    Komuravelli Mallanna : కల్యాణానికి ముస్తాబవుతున్న కొమురవెళ్లి మల్లన్న .. రెండు రోజుల పాటు ఉత్సవాలు భారతదేశం
    Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా ఆరు రోజులు సెలవులు రాష్ట్రం

    ప్రభుత్వం

    హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్ హైదరాబాద్
    మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి మణిపూర్
    నాలుగు శాఖల్లో సర్దుబాటు కానున్న వీఆర్ఏలు.. నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం  తెలంగాణ
    సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025