తదుపరి వార్తా కథనం

paper leak bill: పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 06, 2024
08:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సభలో బిల్ ప్రవేశపెట్టింది.
పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వ్యక్తులకు జరిమానా విధించేందుకు ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఇది.
పాఠశాల, కళాశాల, ప్రభుత్వ ఉద్యోగాలతో సహా పరీక్షలకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.
నేరం రుజువైతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధిస్తారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
Lok Sabha passes The Public Examinations (Prevention of Unfair Means) Bill, 2024.
— ANI (@ANI) February 6, 2024