భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

18 Feb 2024

దిల్లీ

Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్ 

సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదివారం నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి.

ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ 

లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.

Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ 

ప్రతిపక్ష ఇండియా కూటమిపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ చేశారు.

Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు!

లోక్‌సభ ఎన్నికలకు వేళ.. కాంగ్రెస్ పార్టీని వీడే సీనియర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది సజీవ దహనం 

తమిళనాడులోని వెంబకోట్టైలోని బాణసంచా కర్మాగారంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది.

Arvind Kejriwal: విశ్వాస పరీక్షను నెగ్గిన కేజ్రీవాల్.. బీజేపీకి వార్నింగ్ 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.

KCR Birthday: కేసీఆర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్ 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

Uttar Pradesh: భార్యను నరికి, ఆమె తల పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ.. 

Man kills wife: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని బారాబంకిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం ఆమెను కిరాతకంగా నరికి చంపాడు.

17 Feb 2024

దిల్లీ

Farmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి 

పంజాబ్, హర్యానాలోని శంభు సరిహద్దులో రైతుల నిరసనలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు.

Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే! 

మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Priyanka Gandhi Hospitalized: ప్రియాంక గాంధీకి అస్వస్థత..చందౌలీలో భారత్ జోడో న్యాయ యాత్రను నుంచి విరామం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.

NarendraModi:'రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం పని చేస్తోంది': నరేంద్ర మోదీ

కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పథకాలను అమలు చేస్తోందని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

Congress: కాంగ్రెస్ కు ఉపశమనం.."స్తంభింపజేసిన" బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ

లోక్‌సభ ఎన్నికల ముందు యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఈరోజు ప్రకటించింది.

Congress: కాంగ్రెస్ పార్టీ కి ఊహించని షాక్.. పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఐటీ శాఖ 

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ట్రజరర్ అజయ్ మాకెన్ వెల్లడించారు.

16 Feb 2024

తెలంగాణ

Autos Strike Today: ఆటో డ్రైవర్ల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు 

మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంఘాలు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి.

India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 

జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)వెంబడి రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించిన పాకిస్థాన్ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం శుక్రవారం కాల్పులు జరిపింది.

16 Feb 2024

మణిపూర్

Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.కూకీ వర్గానికి చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ శ్యాం లాల్ సస్పెండ్ ను వ్యతిరేకిస్తూ..మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ ఎస్పీ ఆఫీసును ప్రజలు ముట్టడించారు.

16 Feb 2024

దిల్లీ

Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు 

సంయుక్త కిసాన్ మోర్చా,కేంద్ర కార్మిక సంఘాలు నేడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

16 Feb 2024

దిల్లీ

Delhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి 

దిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు.

Kishore Chandra Deo: కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్ టీడీపీకి రాజీనామా 

మాజీ కేంద్ర మంత్రి, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

Mimi Chakraborty: తృణమూల్‌కి ఎంపీ మిమీ చక్రవర్తి రాజీనామా

తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోరాటానికి సిద్దమైన ఫరూక్ అబ్దుల్లా 

ఇండియా బ్లాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ తన మెరిట్‌తో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

Robbery in Hyderabad: హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్ 

హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాపులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.

Free bus scheme: హైదరాబాద్ సిటీ బస్సుల్లో .. మెట్రో తరహా సీటింగ్

మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్టీసీ లో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది.

CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం 

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి.

Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..బాండ్స్ జారీ తక్షణమే నిలిపేయాలి..సుప్రీం సంచలన తీర్పు 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)ప్రకారం అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ,ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 15) ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తీర్పును వెలువరించింది.

15 Feb 2024

దిల్లీ

Farmers Protest: పంజాబ్‌లో రైల్వే ట్రాక్‌లను దిగ్బంధన .. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం!

వేలాది మంది రైతులు తమ నిరసనతో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్న 'ఢిల్లీ చలో' పాదయాత్రలో కేంద్రం, రైతు నేతలు మూడో విడత చర్చలకు సిద్ధమవుతున్నారు.

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుతుందా? పోల్ ఫండింగ్‌పై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు.. 

Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తన తీర్పును వెలువరించనుంది.

UAE's first Hindu Temple: యూఏఈలో మొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ.. దాని ప్రత్యేకతలు ఇవే 

యూఏఈలోని మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.

Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 

ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.

14 Feb 2024

దిల్లీ

అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్ 

MS Swaminathan's daughter: దిల్లీ సరిహద్దులో సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన 

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు.

14 Feb 2024

బీజేపీ

Rajya Sabha polls: రాజ్యసభకు గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్‌ 

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మరోసారి రాజ్యసభ సీటును దక్కించుకున్నారు.

Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం జైపూర్‌లో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.

Vibhakar Shastri: కాంగ్రెస్ పార్టీకి షాక్.. మాజీ ప్రధాని మనవడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా 

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

14 Feb 2024

దిల్లీ

Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం 

దిల్లీ-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం దిల్లీ సరిహద్దును దాటేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.

Kaji Nemu: కాజీ నేమును రాష్ట్ర పండు'గా ప్రకటించిన అస్సాం 

'కాజీ నేము' (Kaji Nemu)(citrus lemon) భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక చిక్కని పండు.

14 Feb 2024

తెలంగాణ

Telangana: తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం

తెలంగాణలో అధికారుల బదిలీల పరంపరం కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికారులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టింది.

పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర 

Public examination bill: పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లు, 2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు 

హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ శాఖ సీఐ మృతి చెందగా, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.