యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ: వార్తలు

UAEలో UPI చెల్లింపులు.. ఎలా చేస్తున్నారో తెలుసా? 

NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అంతటా QR కోడ్ ఆధారిత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులను ప్రారంభించడానికి నెట్‌వర్క్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.

UAE's first Hindu Temple: యూఏఈలో మొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ.. దాని ప్రత్యేకతలు ఇవే 

యూఏఈలోని మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.

PM In UAE: నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్ 

ఫిబ్రవరి 13-14 తేదీల్లో యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీకి స్వాగతం పలికేందుకు యూఏఈలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నారు.

PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ 

ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటించనున్నారు. మరణశిక్ష పడిన భారత మాజీ నావికులను ఖతార్ విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ 

అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5శాతానికి పైగా పెంచుకుంది.

అబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు 

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు 

రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు.

India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని

భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు

ప్రతి కారుకు నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇది వాహనం గుర్తింపును సూచిస్తుంది. అయితే రూ.వేలు వెచ్చించి తీసుకునే లైసెన్స్ ప్లేట్‌ను ఓ కారు యజమాని రూ.లక్షలు కాదు, కొన్ని రూ. కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు.